అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-01-14T05:01:58+05:30 IST

పరిపాలనా సౌలభ్యం కోసం అద్దంకి కేం ద్రంగా రెవె న్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ కోరారు. అద్దంకిలో బుధవారం ఓ ప్రైవేటు కార్యక్రమా నికి విచ్చే సిన ఆయన మాట్లాడుతూ పార్ల మెంట్‌ నియోజవర్గాల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేం ద్రంగా మారనున్న బాపట్ల, అద్దంకి, సంత నూతల పాడు, పర్చూరులకు దూరంగా ఉంటుందన్నారు.

అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి
వైద్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌


అద్దంకి, జనవరి 13 : పరిపాలనా సౌలభ్యం కోసం అద్దంకి కేం ద్రంగా రెవె న్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ కోరారు. అద్దంకిలో బుధవారం ఓ ప్రైవేటు కార్యక్రమా నికి విచ్చే సిన ఆయన మాట్లాడుతూ పార్ల మెంట్‌ నియోజవర్గాల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేం ద్రంగా మారనున్న బాపట్ల, అద్దంకి, సంత నూతల పాడు, పర్చూరులకు దూరంగా ఉంటుందన్నారు. మూడు నియోజకవర్గాల కు అందు బాటులో ఉండేలా అద్దంకి లేదా మార్టూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, దీనిపై సీఎంకు లేఖ రాస్తానన్నా రు.  విదేశీ విద్యా పథకం, సీఎం సహాయ నిధి సాయం అందక ప్రజలు ఇబ్బందిపడు తున్నారని చె ప్పారు. కాగా అద్దంకి సీహెచ్‌ సీలో ఈనెల 16న తేదీన కరోనా వ్యాక్సిన్‌ ప్రా రంభిం చేందుకు ఎమ్మెల్యే గొ ట్టిపాటిని డాక్టర్‌ నాగభూషణం, డాక్టర్‌ వాహిదాచౌదరి ఆ హ్వానించారు.  కార్యక్రమంలో  నాగినేని రామకృష్ణ, రుద్రయ్య,  త్రిమూర్తులు, పరిటాల శ్రీని వాస రావు, రామాంజనే యు లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-14T05:01:58+05:30 IST