నేడు నీట్‌ కౌన్సెలింగ్‌ రెండో విడత తుది ఫలితాలు

ABN , First Publish Date - 2020-11-30T11:53:34+05:30 IST

నీట్‌ కౌన్సెలింగ్‌ 2020 రెండో విడత సీట్ల కేటాయింపునకు సంబంధించి తుది విడత ఫలితాలను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ...

నేడు నీట్‌ కౌన్సెలింగ్‌ రెండో విడత తుది ఫలితాలు

న్యూఢిల్లీ: నీట్‌ కౌన్సెలింగ్‌ 2020 రెండో విడత సీట్ల కేటాయింపునకు సంబంధించి తుది విడత ఫలితాలను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) సోమవారం ప్రకటించనుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు mcc.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. కాగా ఎంబీబీఎ స్‌/బీడీఎస్‌ కోసం యూజీ కౌన్సెలింగ్‌ రెండో విడత తాత్కాలిక ఫలితాలను ఈనెల 28న విడుదల చేశారు. 

Updated Date - 2020-11-30T11:53:34+05:30 IST