Abn logo
Oct 28 2020 @ 02:46AM

గుజరాత్‌లో ఎన్‌ఏసీఎల్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌ : గుజరాత్‌లోని దహేజ్‌లో ఆగ్రో కెమికల్స్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు 19.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్‌ఏ సీఎల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఈ మేరకు రెగ్యులేటరీ సంస ్థలకు ఒక ప్రకటన పంపుతూ తమ అనుబంధ సంస్థ ఎన్‌ఏసీఎల్‌ స్పెక్‌-కెమ్‌ లిమిటెడ్‌ గుజరాత్‌ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపింది. 

Advertisement
Advertisement