చెప్పుకోండి చూద్దాం!

ABN , First Publish Date - 2021-11-13T05:30:00+05:30 IST

ఇది తొమ్మిది అక్షరాల ఆంగ్లపదం. ఇందులో 5,4,6,7,8,9 అక్షరాలు కలిపితే చర్య అని అర్థం వస్తుంది...

చెప్పుకోండి చూద్దాం!

ఇది తొమ్మిది అక్షరాల ఆంగ్లపదం. ఇందులో 5,4,6,7,8,9 అక్షరాలు కలిపితే చర్య అని అర్థం వస్తుంది. అలా 9,5,6,7,8,9 పదాలు కలిపితే దేశం అని, 1,5,6 కలిపితే తినడం అని, 1,9,2 కలిపితే చివర అని, 3,9,7,8,9లతో ఐక్యత అని అర్థం వస్తుంది. ఆ పదం ఏదో చెప్పండి? 


గబగబా అనండి!

LUKE LUCK LIKES LAKES

LUKES DUCK LIKES LAKES

LUKE LUCK LICKS LAKES

LUKES DUCK LICKS LAKES

DUCK TAKES LICKS IN LAKES

LUKE LUCK LIKES


పదాలు సరిచేయండి 

1. LMPA  2. PEED  3. TINU  4. AWKE  5. RKPA 

Updated Date - 2021-11-13T05:30:00+05:30 IST