నవోదయా ప్రవేశ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2021-04-17T05:55:27+05:30 IST

పెద్దాపురం, ఏప్రిల్‌ 16: జవహర్‌ నవోదయాలో ఆరో తరగతి లో ప్రవేశానికి మే 16న నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్టు నవోదయా

నవోదయా ప్రవేశ పరీక్ష వాయిదా

పెద్దాపురం, ఏప్రిల్‌ 16: జవహర్‌ నవోదయాలో ఆరో తరగతి లో ప్రవేశానికి మే 16న నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్టు నవోదయా ప్రిన్సిపాల్‌ జంధ్యాల వెంకటరమణ తెలిపారు. పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు.

Updated Date - 2021-04-17T05:55:27+05:30 IST