నవి ఫిన్‌సర్వ్‌ గృహ రుణాలు

ABN , First Publish Date - 2021-05-11T05:39:37+05:30 IST

నవి యాప్‌ ద్వారా హైదరాబాద్‌లో రిటైల్‌ గృహరుణాలను నవి ఫిన్‌సర్వ్‌ అందించనుంది. 25 సంవత్సరాల వరకూ కాలపరిమితితో రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకూ...

నవి ఫిన్‌సర్వ్‌ గృహ రుణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నవి యాప్‌ ద్వారా హైదరాబాద్‌లో రిటైల్‌ గృహరుణాలను నవి ఫిన్‌సర్వ్‌ అందించనుంది. 25 సంవత్సరాల వరకూ కాలపరిమితితో రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకూ గృహ రుణాలను అందించనున్నట్లు నవి ఫిన్‌సర్వ్‌ తెలిపింది. వడ్డీరేటు 6.95 శాతం నుంచి మొదలవుతుంది. సేవలను విస్తరించడానికి హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 

Updated Date - 2021-05-11T05:39:37+05:30 IST