ఏపీ సీఎంకు నట్టి కుమార్‌ లేఖ

ABN , First Publish Date - 2022-01-11T00:24:25+05:30 IST

ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నిర్మాత నట్టి

ఏపీ సీఎంకు నట్టి కుమార్‌ లేఖ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ లేఖ రాశారు. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం మంచిదేనన్నారు. పండుగ సినిమాల కోసం వారం రోజుల పాటు 100 ఆక్యుపెన్సీకి అనుమతివ్వాలని ఆయన కోరారు. రాత్రిపూట ఇంకో గంట వెసులుబాటు కల్పించాలన్నారు. సెకండ్‌ షో కోసం రా.12 గంటల వరకు అనుమతివ్వాలని ఆ లేఖలో నట్టికుమార్‌ కోరారు. 

Updated Date - 2022-01-11T00:24:25+05:30 IST