NTPCలో అసిస్టెంట్‌ లా ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-05-03T20:16:07+05:30 IST

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్టీపీసీ) అసిస్టెంట్‌ లా ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

NTPCలో అసిస్టెంట్‌ లా ఆఫీసర్లు

ఖాళీలు 5


న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్టీపీసీ) అసిస్టెంట్‌ లా ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎంపిక విధానం: క్లాట్‌ 2022లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని తదుపరి ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 15

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 29

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Read more