జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-03T05:26:13+05:30 IST

జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి అర్బన్‌, జూలై 2: జాతీయ ఉపాధ్యాయ అవార్డు-2022 ఎంపికకు అర్హులైన  ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సుశీందర్‌రావు శనివారం తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T05:26:13+05:30 IST