నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ఫీజు గడువును డిసెంబరు 2 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయిలో పదో తరగతి చదివే విద్యార్థులకు జనవరిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.