NIH రూర్కీలో రిసెర్చ్‌ ఫెలో

ABN , First Publish Date - 2022-05-07T21:58:20+05:30 IST

రూర్కీ(ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (NIH) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది..

NIH రూర్కీలో రిసెర్చ్‌ ఫెలో

రూర్కీ(ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ  (NIH) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 07

జూనియర్‌  రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): 07

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఎ్‌సఆర్‌ఎఫ్‌): 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ఎంటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: జేఆర్‌ఎఫ్‌ 28 ఏళ్లు, ఎస్‌ఆర్‌ఎఫ్‌ 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

ఎంపిక: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్‌ ఇన్‌ తేదీ: మే 12

వెబ్‌సైట్‌: http://www.nihroorkee.gov.in/

Read more