NDDBలో ట్రెయినీలు

ABN , First Publish Date - 2022-08-06T21:52:26+05:30 IST

గుజరాత్‌(Gujarat)లోని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌(National Dairy Development Board)... ట్రెయినీ(ఆండ్రాయిడ్‌ డెవలపర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

NDDBలో ట్రెయినీలు

గుజరాత్‌(Gujarat)లోని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌(National Dairy Development Board)... ట్రెయినీ(ఆండ్రాయిడ్‌ డెవలపర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3

అర్హత: బీఈ, బీటెక్‌ లేదా ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ(ఐటీ/కంప్యూటర్స్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 27 సంవత్సరాలు మించకూడదు

పని ప్రదేశం: ఆనంద్‌, గుజరాత్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

వెబ్‌సైట్‌: http://careers.nddb.coop/

Updated Date - 2022-08-06T21:52:26+05:30 IST