NBCCలో మేనేజర్లు

ABN , First Publish Date - 2022-05-14T20:22:42+05:30 IST

భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(National Building Construction Corporation)(ఇండియా) లిమిటెడ్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

NBCCలో మేనేజర్లు

భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(National Building Construction Corporation)(ఇండియా) లిమిటెడ్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

జనరల్‌ మేనేజర్లు(ఇంజనీరింగ్‌) - 06

వయసు: 49 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు చెల్లిస్తారు

అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌(మార్కెటింగ్‌) - 02

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.80,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు

ప్రాజెక్ట్‌ మేనేజర్లు(సివిల్‌) - 15

వయసు: 37 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 08

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com/



Read more