నాట్కో, సెల్‌జీన్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-07-11T06:44:05+05:30 IST

నాట్కో, సెల్‌జీన్‌ ఒప్పందం

నాట్కో, సెల్‌జీన్‌ ఒప్పందం

కేన్సర్‌ ఔషదం లెనాలిడోమైడ్‌ క్యాపుల్స్‌ కోసం బయోఫార్మాసుటికల్‌ కంపెనీ సెల్‌జీన్‌తో (బ్రిస్టల్‌-మేయర్స్‌ స్క్విబ్‌) నాట్కో ఫార్మా కెనడా అనుబంధ కంపెనీ నాట్కో ఫార్మా (కెనడా) ఇంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పంద వివరాలను నాట్కో వెల్లడించలేదు.

Updated Date - 2020-07-11T06:44:05+05:30 IST