చంద్రుడి‌పై టాయిలెట్ కడతారట

ABN , First Publish Date - 2020-06-30T23:56:22+05:30 IST

కొన్నేళ్లుగా చంద్రుడిపై నాసా పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇల్లు కట్టేందుకు, పంటలు పండించేందుకు....

చంద్రుడి‌పై టాయిలెట్ కడతారట

కొన్నేళ్లుగా చంద్రుడిపై నాసా పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇల్లు కట్టేందుకు, పంటలు పండించేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే నాసా యాస్ట్రోనాట్స్‌ను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు యూనినార్ సర్ఫేస్‌కు చేరుకున్న తర్వాత బాత్రూమ్‌కు వెళ్లేందుకు చోటు కావాలని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడిపై టాయిలెట్ కట్టేందుకు ప్లాన్ ఇవ్వాలని ఇంజినీర్లకు నాసా ఆఫర్ చేసింది. యూనినార్‌లో రెస్ట్ రూమ్ కోసం ఎవరు బెటర్ ఐడియా ఇస్తారోనని ఎదురుచూస్తోంది నాసా. 


Updated Date - 2020-06-30T23:56:22+05:30 IST