‘విశ్వ’సుందరి మెడలో నక్షత్ర హారం!

ABN , First Publish Date - 2021-02-26T09:16:19+05:30 IST

‘విశ్వ’సుందరి మెడలో నక్షత్ర హారం!

‘విశ్వ’సుందరి మెడలో నక్షత్ర హారం!

‘విశ్వ’సుందరి మెడలో అలంకృతమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న నక్షత్రహారం.. కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది కదూ! ఇది మనకు 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అక్కడ ఓ భారీ నక్షత్రం పేలడంతో.. దాని నుంచి విడివడిన ముక్కలు ఇలా ఓ హారంలా ఏర్పడ్డాయి. నాసా.. ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

Updated Date - 2021-02-26T09:16:19+05:30 IST