నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

ABN , First Publish Date - 2021-10-29T01:45:48+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో జిల్లాలోని నర్సాపూర్ మున్సిపల్

నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

మెదక్‌: విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో జిల్లాలోని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యారు. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలో 200 వీధి కుక్కలను చంపినా పట్టించుకోకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. కుక్కలను చంపడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. 

Updated Date - 2021-10-29T01:45:48+05:30 IST