కాంగ్రెస్‌ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడిగా నారాయణనాయుడు

ABN , First Publish Date - 2020-06-05T10:34:32+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఓబీసీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా కొండారు నారాయణనాయుడును నియమిస్తూ సీఎల్పీ మాజీ నేత

కాంగ్రెస్‌ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడిగా నారాయణనాయుడు

హాలియా, జూన్‌ 4: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఓబీసీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా కొండారు నారాయణనాయుడును నియమిస్తూ సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి నియామకపత్రాన్ని గురువారం అందజేశారు. తన ఎంపికకు సహకరించిన నాయకులకు నారాయణనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొండేటి మల్లయ్య, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చింతల చంద్రారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T10:34:32+05:30 IST