డీఈవోగా నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-06-30T06:14:45+05:30 IST

జిల్లా విద్యా శాఖ అధికారిగా నారాయణరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌ఏసీ హోదాలో విద్యాశాఖ అధికారిగా వ్యవహరిస్తున్న కే. నర్సింహ నల్లగొండ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు.

డీఈవోగా నారాయణరెడ్డి

భువనగిరి టౌన్‌, జూన్‌ 29: జిల్లా విద్యా శాఖ అధికారిగా నారాయణరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌ఏసీ హోదాలో విద్యాశాఖ అధికారిగా వ్యవహరిస్తున్న కే. నర్సింహ నల్లగొండ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. ఆయన స్థానంలో వరంగల్‌ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నారాయణరెడ్డికి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2022-06-30T06:14:45+05:30 IST