కమలాపురం రూరల్, జూలై 2: కమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులుగా ఏవీ నరసింహారెడ్డి, శనివారం బా ధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కడప సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న వి.వెంకటసుబ్బయ్య, ముద్దనూరు సహాయ వ్యవసా య సంచాలకులుగా బదిలీపై వెళ్లారు.