Amaravathi: ఈ ప్రపంచంలో మనకోసం ఉన్నవాళ్లు.. నవ్వేవాళ్లు.. ఏడ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మ మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవరయ్యా అంటే అమ్మే.. నీ జననం కోసం ప్రాణాలు పంచి ఇస్తుంది... నీ గమనం కోసం తన ప్రతిభను, శక్తిని, నైపుణ్యాలను ధారపోస్తుంది... అందుకే అమ్మంటే అమ్మ... అంతే.. లోకాన ప్రతి అమ్మకు పాదాభివందనం..’’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి