చెన్నై: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను చెన్నై టీడీపీ ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసారు. లోకేష్‌ను ఆయన నివాసంలో కలిసి చెన్నైలో పార్టీ కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు.