నారా భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా!

ABN , First Publish Date - 2022-03-02T13:49:42+05:30 IST

‘భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా..’

నారా భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా!

  • ఆకట్టుకున్న ప్రభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ


గుంటూరు/చిలకలూరిపేట : కోటప్పకొండ తిరుణాళ్ల సందర్భంగా ప్రభ నిర్మించిన చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు ప్రభ వెనుక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నార్తుల ఆకలిదప్పులు తీరుస్తున్న ‘భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా..’ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్రంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-03-02T13:49:42+05:30 IST