నంద్యాల: జిల్లాలోని నంద్యాల గాంధీచౌక్‌లో TDP పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం రద్దు చేసిన దుల్హన్ పథకాన్ని తక్షణమే అమలు చెయ్యాలని నిరసన చేపట్టారు. ముస్లిం మైనార్టీకి మోసం చేసిన జగన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి