Nandyala: జగన్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో జరిగింది. అయితే మంత్రుల సభ వెలవెలబోయింది. శ్రీనివాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. మంత్రుల సభ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తీసుకువచ్చారు. అయితే మంత్రులు మాట్లాడే సమయానికి వచ్చిన జనం కూడా వెనుదిరిగారు. సభలో జనం లేకపోవడంతో కేవలం ఇద్దరు మంత్రులే మాట్లాడారు. కర్నూలులోనూ మంత్రుల సభ వెలవెలబోయింది.
ఇవి కూడా చదవండి