నంద్యాల జిల్లాలో Heavy rain..

ABN , First Publish Date - 2022-05-19T17:25:48+05:30 IST

డోన్‎లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. సుందర్సింగ్

నంద్యాల జిల్లాలో Heavy rain..

నంద్యాల: డోన్‎లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. సుందర్సింగ్ కాలనీలో జడ్జి బంగ్లా అవరణంలో చెట్టుపై పిడుగు పడింది. తెల్లవారు జామున మొదలై ఇప్పటికీ తగ్గని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అకాల వర్షం వల్ల చేతికి వచ్చే పంట నీటి పాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-05-19T17:25:48+05:30 IST