నేడు నానబియ్యం బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-09T06:18:03+05:30 IST

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానవేసిన బియ్యాన్ని..

నేడు నానబియ్యం బతుకమ్మ

వేడుక

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానవేసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘నానబియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. గునుగు, తంగేడు పూలతో నాలుగు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. శిఖరం మీద గౌరమ్మను నిలిపి పూజిస్తారు. నానబోసిన బియ్యాన్నీ, బెల్లాన్నీ, పాలనూ కలిపి చేసిన వంటకాలను నైవేద్యంగా పెడతారు.

Updated Date - 2021-10-09T06:18:03+05:30 IST