నల్లగొండలో భారీగా నమోదైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-14T12:46:37+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి.

నల్లగొండలో భారీగా నమోదైన కరోనా కేసులు

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా  కేసులు భారీగా నమోదు అయ్యాయి. తాజాగా 1723 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 998, సూర్యాపేట జిల్లాలో 119, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 606 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2021-05-14T12:46:37+05:30 IST