Abn logo
Sep 20 2021 @ 08:11AM

నాగార్జునసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 63,527 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం 589.40 అడుగులకు చేరింది. అలాగే సాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండిImage Caption