Nallagonda: వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద

ABN , First Publish Date - 2021-07-22T16:54:40+05:30 IST

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది.

Nallagonda: వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద

నల్గొండ: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా నాలుగు గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి వేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,369.20క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  9,072.53 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 638.20 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 2.82 టీఎంసీలకు గాను పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 


Updated Date - 2021-07-22T16:54:40+05:30 IST