Abn logo
May 18 2021 @ 12:23PM

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి జగదీష్

నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాళెం వద్ద 2500 ఎకరాల్లో  నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement