నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-01-16T20:27:59+05:30 IST

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 375 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో: 5,991.13 క్యూసెక్కులుంది. పూర్తిస్థాయి సామర్థ్యం: 645 అడుగులు.. కాగా ప్రస్తుత సామర్థ్యం: 644.70 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.. అయితే ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 4.38 టీఎంసీలు ఉంది.

Updated Date - 2022-01-16T20:27:59+05:30 IST