Telangana: మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-09-03T16:43:15+05:30 IST

మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు 8 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

Telangana: మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు 8 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34,400 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 34,500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 3.98 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-03T16:43:15+05:30 IST