Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధి సన్నిహితుడు

సూర్యాపేట: జిల్లాలోని మఠంపల్లిలో గల ఓ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ ఓ ప్రజాప్రతినిధి సన్నిహితుడు పట్టుబడ్డాడు. లాడ్జిలో ముగ్గురు యువతులతో వ్యభిచారం చేస్తుండగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి యువతులను రప్పించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి సన్నిహితుడిని పోలీస్ స్టేషన్‌కు‌ తరలించి వదిలేసినట్లు సమాచారం. 

Advertisement
Advertisement