Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి..18 ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-03T13:09:39+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో సాగర్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 18 గేట్లను ఎత్తి దిగువకు

Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి..18 ఎత్తివేత

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో సాగర్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ప్లో: 2,96,345 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో: 2,94,345 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత 587.20గా ఉంది. సాగర్ పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 305 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-03T13:09:39+05:30 IST