గుంటూరు: ఒక్క ఛాన్స్‌తో ఏపీ 25ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ నేత ఆనందబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను జగన్‌రెడ్డి అన్నివిధాలుగా దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి