నజ్ముల్‌ సెంచరీ; బంగ్లా 302/2

ABN , First Publish Date - 2021-04-22T09:35:00+05:30 IST

నజ్ముల్‌ సెంచరీ; బంగ్లా 302/2

నజ్ముల్‌ సెంచరీ; బంగ్లా 302/2

క్యాండీ: నజ్ముల్‌ హుస్సేన్‌ షాంటో (126 బ్యాటింగ్‌) శతకం చేయడంతో శ్రీలంకతో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ తొలిరోజైన బుధవారం ఆట చివరకు 2 వికెట్లకు 302 పరుగులు చేసిం ది. తమీమ్‌ (90), మోమినుల్‌ (64 బ్యాటింగ్‌) రాణించారు.

Updated Date - 2021-04-22T09:35:00+05:30 IST