వారికి క్విడ్‌ ప్రోకో కామెర్లు: బీటీ నాయుడు

ABN , First Publish Date - 2020-02-22T09:53:45+05:30 IST

వారికి క్విడ్‌ ప్రోకో కామెర్లు: బీటీ నాయుడు

వారికి క్విడ్‌ ప్రోకో కామెర్లు: బీటీ నాయుడు

‘‘జగన్‌ అక్రమాస్తుల పుత్రిక సాక్షిగా బీసీ నాయకుడు అచ్చెన్నాయుడికి అవినీతి అంటించాలని చూస్తున్నారు. బీసీ నిధుల మళ్లింపు, పదవుల్లో అన్యాయంపై జగన్‌ సర్కారుని నిలదీస్తున్న అచ్చెన్నకి సమాధానం ఇవ్వలేక క్విడ్‌ ప్రోకో కామెర్లతో ఆరోపణలు చేస్తున్నారు’’ ఎమ్మెల్సీ బీటీ నాయుడు. 

Updated Date - 2020-02-22T09:53:45+05:30 IST