నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-04T14:00:05+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు  క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 73,420 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 63,045  క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను..ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-04T14:00:05+05:30 IST