Nagarjunasagar ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-20T15:21:42+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Nagarjunasagar ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 4,138 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 532.80 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ : 173.664 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-07-20T15:21:42+05:30 IST