నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-24T16:00:45+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 2,19,358 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 310.849 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను..ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-10-24T16:00:45+05:30 IST