Nalgonda:నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-08-04T13:49:00+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గింది. వరద తగ్గడంతో అధికారులు 4 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో...

Nalgonda:నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గింది. వరద తగ్గడంతో అధికారులు 4 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 1,09,246 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 68,190 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులు కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 306 టీఎంసీలు ఉంది.

Updated Date - 2021-08-04T13:49:00+05:30 IST