TS News: 575.80 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

ABN , First Publish Date - 2022-08-09T14:10:08+05:30 IST

భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.

TS News: 575.80 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

నల్గొండ: భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar project)కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 1,47,254 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 13,184 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 575.80 అడుగులకు చేరింది. అలాగే నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 271.1256 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-08-09T14:10:08+05:30 IST