Nagarjuna Sagar ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..రెండు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-10T13:30:52+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు సాగర్ రెండు ప్రాజెక్ట్‎లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో:

Nagarjuna Sagar ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..రెండు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు సాగర్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 64,417 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం:590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ: 310.5510 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-10T13:30:52+05:30 IST