నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-25T13:41:48+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(Nagarjuna Sagar Project)‎కు వరద ఉధృతి కొనసాగుతుంది. సాగర్ ఇన్ ఫ్లో : 59,444 క్యూసెక్కులుగా ఉండగా

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ:నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(Nagarjuna Sagar Project)‎కు వరద ఉధృతి కొనసాగుతుంది. సాగర్ ఇన్ ఫ్లో : 59,444 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో : 1,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 197.6070 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం: 544.40 అడుగులుగా ఉంది.

Updated Date - 2022-07-25T13:41:48+05:30 IST