నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-08-21T15:23:32+05:30 IST
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 41,198 క్యూసెక్కులు ...
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 41,198 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 48,041 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ మొత్తం నీటిసామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 308.1703 టీఎంసీలుగా ఉంది.