నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-13T12:55:21+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 563.10 అడుగులకు చేరింది. అలాగే ఇన్‌ఫ్లో 38,140 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 8,422 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 239.6552 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-13T12:55:21+05:30 IST