Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాగర్ కర్నూల్ జిల్లా: కేఎల్ఐ కాల్వకు గండి

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరులో వెంకయ్యగుట్ట దగ్గర కేఎల్ఐ కాల్వకు గండి పడింది. పంట పొలాలు నీటమునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కాల్వ తెగిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 20 ఎకరాల్లో పంట మునిగిపోయిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement