విద్యకు నిధుల్లో భారీ కోత దురదృష్టకరం: నాదెండ్ల

ABN , First Publish Date - 2020-09-19T09:08:15+05:30 IST

విద్యకు నిధుల్లో భారీ కోత దురదృష్టకరం: నాదెండ్ల

విద్యకు నిధుల్లో భారీ కోత దురదృష్టకరం: నాదెండ్ల

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులను తగ్గిస్తున్న తీరును పరిశీలిస్తే పాలక పక్షానికి విద్యారంగంపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తుంది. దాదాపు రూ.7,700 కోట్లకుపైగా కోత విధించడం ద్వా రా ఆ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది’’ అని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. జాతీయ విద్యా విధా నం-2020పై యూత్‌ పార్లమెంట్‌ వెబినార్‌లో ఆయన మాట్లాడారు.  

Updated Date - 2020-09-19T09:08:15+05:30 IST