పరస్పర దూషణలు సరికాదు

ABN , First Publish Date - 2022-01-15T08:32:55+05:30 IST

వైసీపీ నేతలు, సినిమా వాళ్లు పరస్పర దూషణలు సరికాదని సీపీఐ రాష్ట్ర

పరస్పర దూషణలు సరికాదు

వైసీపీ నేతలు, సినిమా వాళ్లు పరస్పర దూషణలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల రేట్లపై సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి... అసోసియేషన్ల వారితో చర్చలు జరిపి పరిష్కారం చూపాలన్నారు.


Updated Date - 2022-01-15T08:32:55+05:30 IST